1 Corinthians · chapter 1 · verse 4
1 Corinthians 1:4 in Telugu
క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
Kreestuyesunandu meeku anugrahimpabadina devuni krupanu choochi, mee vishayamai naa devuniki ellappudunu krutajnyataastutulu chellinchuchunnaanu.
1 Corinthians 1:4 in English
- King James Version (KJV)
- I thank my God always on your behalf, for the grace of God which is given you by Jesus Christ;
- World English Bible (WEB)
- I always thank my God concerning you for the grace of God which was given you in Christ Jesus,
- American Standard Version (ASV)
- I thank my God always concerning you, for the grace of God which was given you in Christ Jesus;
- Bible in Basic English (BBE)
- I give praise to my God for you at all times, because of the grace of God which has been given to you in Christ Jesus;
- Darby Translation (DBY)
- I thank my God always about you, in respect of the grace of God given to you in Christ Jesus;
- Webster's Bible (WBS)
- I thank my God always on your behalf, for the grace of God which is given you by Jesus Christ;
- Young's Literal Translation (YLT)
- I give thanks to my God always concerning you for the grace of God that was given to you in Christ Jesus,
Read in context
- 2కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.
- 3మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక.
- 4క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
- 5క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,
- 6అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్య వంతులైతిరి;
Cross references
- Romans 1:8 రోమీయులకు 1:8మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.
- John 14:26 యోహాను 14:26ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
- Romans 6:17 రోమీయులకు 6:17మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,
- John 15:26 యోహాను 15:26తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును.
- John 14:14 యోహాను 14:14నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
- John 14:16 యోహాను 14:16నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండు టకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును.
- 1 Timothy 1:14 1 తిమోతికి 1:14మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వా సమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.
- Acts 11:23 అపొస్తలుల కార్యములు 11:23అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
- 1 Corinthians 1:3 1 కొరింథీయులకు 1:3మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక.
- John 10:30 యోహాను 10:30నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
- Acts 21:20 అపొస్తలుల కార్యములు 21:20వారు విని దేవుని మహిమపరచి అతని చూచి సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచు చున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.
Original words (Greek)
- thank · G2168εὐχαριστέω eucharistéō
- my · G3450μοῦ moû
- God · G2316θεός theós
- always · G3842πάντοτε pántote
- on · G4012περί perí
- your · G5216ὑμῶν hymōn
- behalf · G4012περί perí
- for · G1909ἐπί epí
- grace · G5485χάρις cháris
- God · G2316θεός theós
- is · G3588ὁ ho
- given · G1325δίδωμι dídōmi
- you · G5213ὑμῖν hymîn
- by · G1722ἐν en
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- Christ · G5547Χριστός Christós