Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 1 · verse 2

2 Corinthians 1:2 in Telugu

మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

Mana tandriyaina devuninundiyu prabhuvaina yesukreestu nundiyu krupayu samaadhaanamunu meeku kalugunu gaaka.

2 Corinthians 1:2 in English

King James Version (KJV)
Grace [be] to you and peace from God our Father, and [from] the Lord Jesus Christ.
World English Bible (WEB)
Grace to you and peace from God our Father and the Lord Jesus Christ.
American Standard Version (ASV)
Grace to you and peace from God our Father and the Lord Jesus Christ.
Bible in Basic English (BBE)
Grace to you and peace from God our Father and the Lord Jesus Christ.
Darby Translation (DBY)
Grace to you, and peace from God our Father, and [the] Lord Jesus Christ.
Webster's Bible (WBS)
Grace [be] to you and peace from God our Father, and [from] the Lord Jesus Christ.
Young's Literal Translation (YLT)
Grace to you and peace from God our Father, and the Lord Jesus Christ!

Read in context

  1. 1దేవుని చిత్తమువలన క్రీస్తు యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులో నున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది.
  2. 2మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
  3. 3కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.
  4. 4దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు.
Read all of 2 Corinthians 1

Cross references

Original words (Greek)

2 Corinthians 1:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.