1 Corinthians · chapter 10 · verse 2
1 Corinthians 10:2 in Telugu
అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;
Andarunu moshenu batti meghamulonu samudramulonu baaptismamu pondiri;
1 Corinthians 10:2 in English
- King James Version (KJV)
- And were all baptized unto Moses in the cloud and in the sea;
- World English Bible (WEB)
- and were all baptized into Moses in the cloud and in the sea;
- American Standard Version (ASV)
- and were all baptized unto Moses in the cloud and in the sea;
- Bible in Basic English (BBE)
- And they all had baptism from Moses in the cloud and in the sea;
- Darby Translation (DBY)
- and all were baptised unto Moses in the cloud and in the sea;
- Webster's Bible (WBS)
- And were all baptized to Moses in the cloud and in the sea;
- Young's Literal Translation (YLT)
- and all to Moses were baptized in the cloud, and in the sea;
Read in context
- 1సహోదరులారా, యీ సంగతి మీకు తెలియ కుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;
- 2అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;
- 3అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;
- 4అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.
Cross references
- Hebrews 3:2–3 హెబ్రీయులకు 3:2–3దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు,
- 1 Corinthians 1:13–16 1 కొరింథీయులకు 1:13–16క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను. స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.
- Exodus 14:31 నిర్గమకాండము 14:31యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.
- Romans 6:3 రోమీయులకు 6:3క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?
- John 9:28–29 యోహాను 9:28–29అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము; దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.
- Galatians 3:27 గలతీయులకు 3:27క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.