1 Corinthians · chapter 10 · verse 30
1 Corinthians 10:30 in Telugu
నేను కృతజ్ఞతతో పుచ్చు కొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింప బడనేల?
Nenu krutajnyatato puchchu koninayedala nenu deninimittamu krutajnyataastutulu chellinchuchunnaano daaninimittamu nenu dooshimpa badanela?
1 Corinthians 10:30 in English
- King James Version (KJV)
- For if I by grace be a partaker, why am I evil spoken of for that for which I give thanks?
- World English Bible (WEB)
- If I partake with thankfulness, why am I denounced for something I give thanks for?
- American Standard Version (ASV)
- If I partake with thankfulness, why am I evil spoken of for that for which I give thanks?
- Bible in Basic English (BBE)
- But if I give praise to God for the food which I take, let no man say evil of me for that reason.
- Darby Translation (DBY)
- If I partake with thanksgiving, why am I spoken evil of for what I give thanks for?
- Webster's Bible (WBS)
- For if I by grace am a partaker, why am I evil spoken of for that for which I give thanks?
- Young's Literal Translation (YLT)
- and if I thankfully do partake, why am I evil spoken of, for that for which I give thanks?
Read in context
- 28అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.
- 29మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?
- 30నేను కృతజ్ఞతతో పుచ్చు కొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింప బడనేల?
- 31కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.
- 32యూదులకైనను, గ్రీసుదేశస్థుల కైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ జేయకుడి.
Cross references
- Romans 14:6 రోమీయులకు 14:6దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.
- 1 Timothy 4:3–4 1 తిమోతికి 4:3–4ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి పుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పు చుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;