Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 10 · verse 31

1 Corinthians 10:31 in Telugu

కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.

Kaabatti meeru bhojanamuchesinanu paanamu chesinanu meeremi chesinanu samastamunu devuni mahimakoraku cheyudi.

1 Corinthians 10:31 in English

King James Version (KJV)
Whether therefore ye eat, or drink, or whatsoever ye do, do all to the glory of God.
World English Bible (WEB)
Whether therefore you eat or drink, or whatever you do, do all to the glory of God.
American Standard Version (ASV)
Whether therefore ye eat, or drink, or whatsoever ye do, do all to the glory of God.
Bible in Basic English (BBE)
So then, if it is a question of food or drink, or any other thing, whatever you do, do all to the glory of God.
Darby Translation (DBY)
Whether therefore ye eat, or drink, or whatever ye do, do all things to God's glory.
Webster's Bible (WBS)
Whether therefore ye eat or drink, or whatever ye do, do all to the glory of God.
Young's Literal Translation (YLT)
Whether, then, ye eat, or drink, or do anything, do all to the glory of God;

Read in context

  1. 29మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?
  2. 30నేను కృతజ్ఞతతో పుచ్చు కొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింప బడనేల?
  3. 31కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.
  4. 32యూదులకైనను, గ్రీసుదేశస్థుల కైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ జేయకుడి.
  5. 33ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింప బడవలెనని వారి ప్రయోజన మునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.
Read all of 1 Corinthians 10

Cross references

Original words (Greek)

1 Corinthians 10:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.