1 Corinthians · chapter 11 · verse 29
1 Corinthians 11:29 in Telugu
ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.
Prabhuvu shareeramani vivechimpaka tini traaguvaadu tanaku shikshaavidhi kalugutake tini traaguchunnaadu.
1 Corinthians 11:29 in English
- King James Version (KJV)
- For he that eateth and drinketh unworthily, eateth and drinketh damnation to himself, not discerning the Lord’s body.
- World English Bible (WEB)
- For he who eats and drinks in an unworthy way eats and drinks judgment to himself if he doesn’t discern the Lord’s body.
- American Standard Version (ASV)
- For he that eateth and drinketh, eateth and drinketh judgment unto himself, if he discern not the body.
- Bible in Basic English (BBE)
- For a man puts himself in danger, if he takes part in the holy meal without being conscious that it is the Lord's body.
- Darby Translation (DBY)
- For [the] eater and drinker eats and drinks judgment to himself, not distinguishing the body.
- Webster's Bible (WBS)
- For he that eateth and drinketh unworthily, eateth and drinketh condemnation to himself, not discerning the Lord's body.
- Young's Literal Translation (YLT)
- for he who is eating and drinking unworthily, judgment to himself he doth eat and drink — not discerning the body of the Lord.
Read in context
- 27కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.
- 28కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.
- 29ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.
- 30ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.
- 31అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.
Cross references
- 1 Corinthians 11:27 1 కొరింథీయులకు 11:27కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.
- Hebrews 5:14 హెబ్రీయులకు 5:14వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.
- 1 Corinthians 11:24 1 కొరింథీయులకు 11:24దానిని విరిచి యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
- 1 Corinthians 11:30 1 కొరింథీయులకు 11:30ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.
- Ecclesiastes 8:5 ప్రసంగి 8:5ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు; సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు.
- 1 Corinthians 11:32–34 1 కొరింథీయులకు 11:32–34మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.
- James 5:12 యాకోబు 5:12నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను.
- James 3:1 యాకోబు 3:1నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.
- Romans 13:2 రోమీయులకు 13:2కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.
Original words (Greek)
- For · G1063γάρ gár
- he · G3588ὁ ho
- eateth · G2068ἐσθίω esthíō
- and · G2532καί kaí
- drinketh · G4095πίνω pínō
- unworthily · G371ἀναξίως anaxíōs
- eateth · G2068ἐσθίω esthíō
- and · G2532καί kaí
- drinketh · G4095πίνω pínō
- damnation · G2917κρίμα kríma
- himself · G1438ἑαυτοῦ heautoû
- not · G3361μή mḗ
- discerning · G1252διακρίνω diakrínō
- Lord’s · G2962κύριος kýrios
- body · G4983σῶμα sōma