Hebrews · chapter 5 · verse 14
Hebrews 5:14 in Telugu
వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.
Vayassu vachchina vaaru abhyaasamucheta melu keedulanu vivechinchutaku saadhakamucheyabadina jnyaanendriyamulu kaligiyunnaaru ganuka balamaina ahaaramu vaarike tagunu.
Hebrews 5:14 in English
- King James Version (KJV)
- But strong meat belongeth to them that are of full age, [even] those who by reason of use have their senses exercised to discern both good and evil.
- World English Bible (WEB)
- But solid food is for those who are full grown, who by reason of use have their senses exercised to discern good and evil.
- American Standard Version (ASV)
- But solid food is for fullgrown men, [even] those who by reason of use have their senses exercised to discern good and evil.
- Bible in Basic English (BBE)
- But solid food is for men of full growth, even for those whose senses are trained by use to see what is good and what is evil.
- Darby Translation (DBY)
- but solid food belongs to full-grown men, who, on account of habit, have their senses exercised for distinguishing both good and evil.
- Webster's Bible (WBS)
- But strong food belongeth to them that are of full age, [even] those who by reason of use have their senses exercised to discern both good and evil.
- Young's Literal Translation (YLT)
- and of perfect men is the strong food, who because of the use are having the senses exercised, unto the discernment both of good and of evil.
Read in context
- 12కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.
- 13మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.
- 14వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.
Cross references
- 1 Corinthians 2:14–15 1 కొరింథీయులకు 2:14–15ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మసంబంధియైనవాడు అన్ని టిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు.
- 1 Thessalonians 5:21 1 థెస్సలొనీకయులకు 5:21సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
- Philippians 1:9–10 ఫిలిప్పీయులకు 1:9–10మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన
- Isaiah 7:15 యెషయా 7:15కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.
- 1 Corinthians 2:6 1 కొరింథీయులకు 2:6పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని
- Ephesians 1:18 ఎఫెసీయులకు 1:18ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,
- Philippians 3:15 ఫిలిప్పీయులకు 3:15కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.
- Ephesians 4:13 ఎఫెసీయులకు 4:13పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
- Matthew 6:22–23 మత్తయి 6:22–23దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.
- 1 Kings 3:9 1 రాజులు 3:9ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయ చేయుము.
- Romans 14:1 రోమీయులకు 14:1విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చు కొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు
- Genesis 3:5 ఆదికాండము 3:5ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా
Original words (Greek)
- But · G1161δέ dé
- strong · G4731στερεός stereós
- meat · G5160τροφή trophḗ
- belongeth · G2076ἐστί estí
- age · G5046τέλειος téleios
- who · G2192ἔχω échō
- of · G1223διά diá
- use · G1838ἕξις héxis
- have · G2192ἔχω échō
- senses · G145αἰσθητήριον aisthētḗrion
- exercised · G1128γυμνάζω gymnázō
- to · G4314πρός prós
- discern · G1253διάκρισις diákrisis
- both · G5037τέ té
- good · G2570καλός kalós
- and · G2532καί kaí
- evil · G2556κακός kakós