1 Corinthians · chapter 12 · verse 30
1 Corinthians 12:30 in Telugu
అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?
Andaru bhaashalato maatalaaduchunnaaraa? Andaru aa bhaashala arthamu cheppuchunnaaraa?
1 Corinthians 12:30 in English
- King James Version (KJV)
- Have all the gifts of healing? do all speak with tongues? do all interpret?
- World English Bible (WEB)
- Do all have gifts of healings? Do all speak with various languages? Do all interpret?
- American Standard Version (ASV)
- have all gifts of healings? do all speak with tongues? do all interpret?
- Bible in Basic English (BBE)
- Are all able to take away disease? have all the power of tongues? are all able to give their sense?
- Darby Translation (DBY)
- have all gifts of healings? do all speak with tongues? do all interpret?
- Webster's Bible (WBS)
- Have all the gifts of healing? do all speak in languages? do all interpret?
- Young's Literal Translation (YLT)
- have all gifts of healings? do all speak with tongues? do all interpret?
Read in context
- 28మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
- 29అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?
- 30అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?
- 31కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.