1 Corinthians · chapter 12 · verse 31
1 Corinthians 12:31 in Telugu
కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.
Krupaavaramulalo shreshthamaina vaatini aasaktito apekshinchudi. Idiyugaaka sarvottamamaina maargamunu meeku choopuchunnaanu.
1 Corinthians 12:31 in English
- King James Version (KJV)
- But covet earnestly the best gifts: and yet shew I unto you a more excellent way.
- World English Bible (WEB)
- But earnestly desire the best gifts. Moreover, I show a most excellent way to you.
- American Standard Version (ASV)
- But desire earnestly the greater gifts. And moreover a most excellent way show I unto you.
- Bible in Basic English (BBE)
- But let your desires be turned to the more important things given by the Spirit. And now I am pointing out to you an even better way.
- Darby Translation (DBY)
- But desire earnestly the greater gifts, and yet shew I unto you a way of more surpassing excellence.
- Webster's Bible (WBS)
- But covet earnestly the best gifts. And yet I show to you a more excellent way.
- Young's Literal Translation (YLT)
- and desire earnestly the better gifts; and yet a far excelling way do I shew to you:
Read in context
- 29అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?
- 30అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?
- 31కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.
Cross references
- 1 Corinthians 13:1–1 1 కొరింథీయులకు 13:1–1మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.
- 1 Corinthians 14:39 1 కొరింథీయులకు 14:39కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,
- Philippians 3:8 ఫిలిప్పీయులకు 3:8నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
- Matthew 5:6 మత్తయి 5:6నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు.
- Luke 10:42 లూకా 10:42మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.
- 1 Corinthians 8:1 1 కొరింథీయులకు 8:1విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.
- Hebrews 11:4 హెబ్రీయులకు 11:4విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.