1 Corinthians · chapter 13 · verse 11
1 Corinthians 13:11 in Telugu
నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.
Nenu pillavaadanai yunnappudu pillavaanivale maatalaaditini, pillavaanivale talanchitini, pillavaanivale yochinchitini. Ippudu peddavaadanai pillavaani cheshtalu maanivesitini.
1 Corinthians 13:11 in English
- King James Version (KJV)
- When I was a child, I spake as a child, I understood as a child, I thought as a child: but when I became a man, I put away childish things.
- World English Bible (WEB)
- When I was a child, I spoke as a child, I felt as a child, I thought as a child. Now that I have become a man, I have put away childish things.
- American Standard Version (ASV)
- When I was a child, I spake as a child, I felt as a child, I thought as a child: now that I am become a man, I have put away childish things.
- Bible in Basic English (BBE)
- When I was a child, I made use of a child's language, I had a child's feelings and a child's thoughts: now that I am a man, I have put away the things of a child.
- Darby Translation (DBY)
- When I was a child, I spoke as a child, I felt as a child, I reasoned as a child; when I became a man, I had done with what belonged to the child.
- Webster's Bible (WBS)
- When I was a child, I spoke as a child, I understood as a child, I thought as a child: but when I became a man, I put away childish things.
- Young's Literal Translation (YLT)
- When I was a babe, as a babe I was speaking, as a babe I was thinking, as a babe I was reasoning, and when I have become a man, I have made useless the things of the babe;
Read in context
- 9మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని
- 10పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థక మగును.
- 11నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.
- 12ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.
- 13కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.
Cross references
- 1 Corinthians 14:20 1 కొరింథీయులకు 14:20సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.
- 1 Corinthians 3:1–2 1 కొరింథీయులకు 3:1–2సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా?
- Galatians 4:1 గలతీయులకు 4:1మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.
- Ecclesiastes 11:10 ప్రసంగి 11:10లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.
Original words (Greek)
- When · G3753ὅτε hóte
- was · G2252ἤμην ḗmēn
- child · G3516νήπιος nḗpios
- spake · G2980λαλέω laléō
- as · G5613ὡς hōs
- child · G3516νήπιος nḗpios
- understood · G5426φρονέω phronéō
- as · G5613ὡς hōs
- child · G3516νήπιος nḗpios
- thought · G3049λογίζομαι logízomai
- as · G5613ὡς hōs
- child · G3516νήπιος nḗpios
- but · G1161δέ dé
- when · G3753ὅτε hóte
- became · G1096γίνομαι gínomai
- man · G435ἀνήρ anḗr
- away · G2673καταργέω katargéō
- childish · G3516νήπιος nḗpios
- things · G3588ὁ ho