1 Corinthians · chapter 14 · verse 20
1 Corinthians 14:20 in Telugu
సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.
Sahodarulaaraa, meeru buddhivishayamai pasipillalu kaaka dushtatvamu vishayamai shishuvulugaa undudi; buddhi vishayamai peddavaaralai yundudi.
1 Corinthians 14:20 in English
- King James Version (KJV)
- Brethren, be not children in understanding: howbeit in malice be ye children, but in understanding be men.
- World English Bible (WEB)
- Brothers, don’t be children in thoughts, yet in malice be babies, but in thoughts be mature.
- American Standard Version (ASV)
- Brethren, be not children in mind: yet in malice be ye babes, but in mind be men.
- Bible in Basic English (BBE)
- My brothers, do not be children in mind: in evil be as little children, but in mind be of full growth.
- Darby Translation (DBY)
- Brethren, be not children in [your] minds, but in malice be babes; but in [your] minds be grown [men].
- Webster's Bible (WBS)
- Brethren, be not children in understanding: yet in malice be ye children, but in understanding be men.
- Young's Literal Translation (YLT)
- Brethren, become not children in the understanding, but in the evil be ye babes, and in the understanding become ye perfect;
Read in context
- 18నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను.
- 19అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.
- 20సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.
- 21అన్య భాషలు మాటలాడు జనులద్వారాను, పరజనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయ బడియున్నది.
- 22కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై యున్నది.
Cross references
- 1 Peter 2:2 1 పేతురు 2:2సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,
- 1 Corinthians 13:11 1 కొరింథీయులకు 13:11నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.
- Romans 16:19 రోమీయులకు 16:19మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.
- Matthew 18:3 మత్తయి 18:3మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- 2 Peter 3:18 2 పేతురు 3:18మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభి వృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్.
- 1 Corinthians 2:6 1 కొరింథీయులకు 2:6పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని
- Ephesians 4:14–15 ఎఫెసీయులకు 4:14–15అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.
- Philippians 1:9 ఫిలిప్పీయులకు 1:9మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు,
- Mark 10:15 మార్కు 10:15చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి
- Psalm 119:99 కీర్తనలు 119:99నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.
- Philippians 3:15 ఫిలిప్పీయులకు 3:15కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.
- Hebrews 6:1–3 హెబ్రీయులకు 6:1–3కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందు టయు, దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము.
Original words (Greek)
- Brethren · G80ἀδελφός adelphós
- be · G1096γίνομαι gínomai
- not · G3361μή mḗ
- children · G3813παιδίον paidíon
- understanding · G5424φρήν phrḗn
- howbeit · G235ἀλλά allá
- malice · G2549κακία kakía
- children · G3515νηπιάζω nēpiázō
- but · G1161δέ dé
- understanding · G5424φρήν phrḗn
- be · G1096γίνομαι gínomai
- men · G5046τέλειος téleios