1 Corinthians · chapter 14 · verse 17
1 Corinthians 14:17 in Telugu
నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని యెదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు.
Neevaite baagugaane krutajnyataastutulu chellinchuchunnaavu gaani yedutivaadu kshemaabhivruddhi pondadu.
1 Corinthians 14:17 in English
- King James Version (KJV)
- For thou verily givest thanks well, but the other is not edified.
- World English Bible (WEB)
- For you most certainly give thanks well, but the other person is not built up.
- American Standard Version (ASV)
- For thou verily givest thanks well, but the other is not edified.
- Bible in Basic English (BBE)
- For your giving of the blessing is certainly well done, but of no profit to the man without knowledge.
- Darby Translation (DBY)
- For thou indeed givest thanks well, but the other is not edified.
- Webster's Bible (WBS)
- For thou verily givest thanks well, but the other is not edified.
- Young's Literal Translation (YLT)
- for thou, indeed, dost give thanks well, but the other is not built up!
Read in context
- 15కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
- 16లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును?
- 17నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని యెదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు.
- 18నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను.
- 19అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.
Cross references
- 1 Corinthians 14:4 1 కొరింథీయులకు 14:4భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.
- 1 Corinthians 14:6 1 కొరింథీయులకు 14:6సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయ వలెనని యైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెనని యైనను మీతో మాటలాడకపోయిన యెడల, నావలన మీకు ప్రయోజనమేమి?