1 Corinthians · chapter 14 · verse 18
1 Corinthians 14:18 in Telugu
నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను.
Nenu mee yandarikante ekkuvagaa bhaashalato maatalaaduchunnaanu; anduku devuni stutinchedanu.
1 Corinthians 14:18 in English
- King James Version (KJV)
- I thank my God, I speak with tongues more than ye all:
- World English Bible (WEB)
- I thank my God, I speak with other languages more than you all.
- American Standard Version (ASV)
- I thank God, I speak with tongues more than you all:
- Bible in Basic English (BBE)
- I give praise to God that I am able to make use of tongues more than you all:
- Darby Translation (DBY)
- I thank God I speak in a tongue more than all of you:
- Webster's Bible (WBS)
- I thank my God, I speak in languages more than ye all:
- Young's Literal Translation (YLT)
- I give thanks to my God — more than you all with tongues speaking —
Read in context
- 16లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును?
- 17నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని యెదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు.
- 18నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను.
- 19అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.
- 20సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.
Cross references
- 1 Corinthians 1:4–6 1 కొరింథీయులకు 1:4–6క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్య వంతులైతిరి;
- 1 Corinthians 4:7 1 కొరింథీయులకు 4:7ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది?పొందియుండియు పొందనట్టు నీవు అతిశ యింపనేల?