1 Corinthians · chapter 15 · verse 18
1 Corinthians 15:18 in Telugu
అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి.
Antekaadu, kreestunandu nidrinchina vaarunu nashinchiri.
1 Corinthians 15:18 in English
- King James Version (KJV)
- Then they also which are fallen asleep in Christ are perished.
- World English Bible (WEB)
- Then they also who are fallen asleep in Christ have perished.
- American Standard Version (ASV)
- Then they also that are fallen asleep in Christ have perished.
- Bible in Basic English (BBE)
- And, in addition, the dead in Christ have gone to destruction.
- Darby Translation (DBY)
- Then indeed also those who have fallen asleep in Christ have perished.
- Webster's Bible (WBS)
- Then they also who have fallen asleep in Christ have perished.
- Young's Literal Translation (YLT)
- then, also, those having fallen asleep in Christ did perish;
Read in context
- 16మృతులు లేపబడని యెడల క్రీస్తుకూడ లేపబడలేదు.
- 17క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.
- 18అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి.
- 19ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యు లందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.
- 20ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.
Cross references
- 1 Thessalonians 4:13–14 1 థెస్సలొనీకయులకు 4:13–14సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.
- 1 Thessalonians 4:16 1 థెస్సలొనీకయులకు 4:16ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
- 1 Corinthians 15:6 1 కొరింథీయులకు 15:6అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.
- Revelation 14:13 ప్రకటన 14:13అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.