1 Corinthians · chapter 15 · verse 23
1 Corinthians 15:23 in Telugu
ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.
Prativaadunu tana tana varusalone bradikimpabadunu; prathama phalamu kreestu; taruvaata kreestu vachchinapudu aayanavaaru bradi kimpabaduduru.
1 Corinthians 15:23 in English
- King James Version (KJV)
- But every man in his own order: Christ the firstfruits; afterward they that are Christ’s at his coming.
- World English Bible (WEB)
- But each in his own order: Christ the first fruits, then those who are Christ’s at his coming.
- American Standard Version (ASV)
- But each in his own order: Christ the firstfruits; then they that are Christ’s, at his coming.
- Bible in Basic English (BBE)
- But every man in his right order: Christ the first-fruits; then those who are Christ's at his coming.
- Darby Translation (DBY)
- But each in his own rank: [the] first-fruits, Christ; then those that are the Christ's at his coming.
- Webster's Bible (WBS)
- But every man in his own order: Christ the first-fruits; afterward they that are Christ's at his coming.
- Young's Literal Translation (YLT)
- and each in his proper order, a first-fruit Christ, afterwards those who are the Christ's, in his presence,
Read in context
- 21మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.
- 22ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
- 23ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.
- 24అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.
- 25ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
Cross references
- Isaiah 26:19 యెషయా 26:19మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.
- Galatians 3:29 గలతీయులకు 3:29మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.
- 1 Corinthians 15:52 1 కొరింథీయులకు 15:52బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
- 1 Corinthians 15:20 1 కొరింథీయులకు 15:20ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.
- 1 Thessalonians 4:15–17 1 థెస్సలొనీకయులకు 4:15–17మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
- 2 Corinthians 10:7 2 కొరింథీయులకు 10:7సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను.
- 1 Thessalonians 2:19 1 థెస్సలొనీకయులకు 2:19ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.
- Galatians 5:24 గలతీయులకు 5:24క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛల తోను దురాశలతోను సిలువవేసి యున్నారు.
- 1 Corinthians 3:23 1 కొరింథీయులకు 3:23మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.
Original words (Greek)
- But · G1161δέ dé
- man · G1538ἕκαστος hékastos
- in · G1722ἐν en
- own · G2398ἴδιος ídios
- order · G5001τάγμα tágma
- Christ · G5547Χριστός Christós
- firstfruits · G536ἀπαρχή aparchḗ
- afterward · G1899ἔπειτα épeita
- are · G3588ὁ ho
- Christ’s · G5547Χριστός Christós
- at · G1722ἐν en
- his · G846αὐτός autós
- coming · G3952παρουσία parousía