Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 15 · verse 25

1 Corinthians 15:25 in Telugu

ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.

Endukanagaa tana shatruvulanandarini tana paadamula krinda unchuvaraku aayana raajyaparipaalana cheyuchundavalenu.

1 Corinthians 15:25 in English

King James Version (KJV)
For he must reign, till he hath put all enemies under his feet.
World English Bible (WEB)
For he must reign until he has put all his enemies under his feet.
American Standard Version (ASV)
For he must reign, till he hath put all his enemies under his feet.
Bible in Basic English (BBE)
For his rule will go on till he has put all those who are against him under his feet.
Darby Translation (DBY)
For he must reign until he put all enemies under his feet.
Webster's Bible (WBS)
For he must reign, till he hath put all enemies under his feet.
Young's Literal Translation (YLT)
for it behoveth him to reign till he may have put all the enemies under his feet —

Read in context

  1. 23ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.
  2. 24అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.
  3. 25ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
  4. 26కడపట నశింపజేయబడు శత్రువు మరణము.
  5. 27దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే.
Read all of 1 Corinthians 15

Cross references

Original words (Greek)

1 Corinthians 15:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.