Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 15 · verse 26

1 Corinthians 15:26 in Telugu

కడపట నశింపజేయబడు శత్రువు మరణము.

Kadapata nashimpajeyabadu shatruvu maranamu.

1 Corinthians 15:26 in English

King James Version (KJV)
The last enemy [that] shall be destroyed [is] death.
World English Bible (WEB)
The last enemy that will be abolished is death.
American Standard Version (ASV)
The last enemy that shall be abolished is death.
Bible in Basic English (BBE)
The last power to come to an end is death.
Darby Translation (DBY)
[The] last enemy [that] is annulled [is] death.
Webster's Bible (WBS)
The last enemy [that] shall be destroyed [is] death.
Young's Literal Translation (YLT)
the last enemy is done away — death;

Read in context

  1. 24అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.
  2. 25ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
  3. 26కడపట నశింపజేయబడు శత్రువు మరణము.
  4. 27దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే.
  5. 28మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.
Read all of 1 Corinthians 15

Cross references

Original words (Greek)

1 Corinthians 15:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.