1 Corinthians · chapter 15 · verse 29
1 Corinthians 15:29 in Telugu
ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?
Itlu kaaniyedala mrutulakorakai baaptismamu pondu vaaremi cheturu? Mrutulemaatramunu lepabadaniyedala mrutulakoraku vaaru baaptismamu pondanela?
1 Corinthians 15:29 in English
- King James Version (KJV)
- Else what shall they do which are baptized for the dead, if the dead rise not at all? why are they then baptized for the dead?
- World English Bible (WEB)
- Or else what will they do who are baptized for the dead? If the dead aren’t raised at all, why then are they baptized for the dead?
- American Standard Version (ASV)
- Else what shall they do that are baptized for the dead? If the dead are not raised at all, why then are they baptized for them?
- Bible in Basic English (BBE)
- Again, what will they do who are given baptism for the dead? if the dead do not come back at all, why are people given baptism for them?
- Darby Translation (DBY)
- Since what shall the baptised for the dead do if [those that are] dead rise not at all? why also are they baptised for them?
- Webster's Bible (WBS)
- Else what will they do, who are baptized for the dead, if the dead rise not at all? why are they then baptized for the dead?
- Young's Literal Translation (YLT)
- Seeing what shall they do who are baptized for the dead, if the dead do not rise at all? why also are they baptized for the dead?
Read in context
- 27దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే.
- 28మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.
- 29ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?
- 30మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల?
- 31సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును.
Cross references
- Romans 6:3–4 రోమీయులకు 6:3–4క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.
- 1 Corinthians 15:16 1 కొరింథీయులకు 15:16మృతులు లేపబడని యెడల క్రీస్తుకూడ లేపబడలేదు.
- Matthew 20:22 మత్తయి 20:22అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారు త్రాగగలమనిరి.
- 1 Corinthians 15:32 1 కొరింథీయులకు 15:32మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.
Original words (Greek)
- Else · G1893ἐπεί epeí
- what · G5101τίς tís
- do · G4160ποιέω poiéō
- which · G3588ὁ ho
- baptized · G907βαπτίζω baptízō
- for · G5228ὑπέρ hypér
- dead · G3498νεκρός nekrós
- if · G1487εἰ ei
- dead · G3498νεκρός nekrós
- rise · G1453ἐγείρω egeírō
- not · G3756οὐ ou
- all · G3654ὅλως hólōs
- why · G5101τίς tís
- they · G907βαπτίζω baptízō
- then · G2532καί kaí
- baptized · G907βαπτίζω baptízō
- for · G5228ὑπέρ hypér
- dead · G3498νεκρός nekrós