Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 15 · verse 30

1 Corinthians 15:30 in Telugu

మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల?

Mariyu memu gadiyagadiyaku praanabhayamuto nundanela?

1 Corinthians 15:30 in English

King James Version (KJV)
And why stand we in jeopardy every hour?
World English Bible (WEB)
Why do we also stand in jeopardy every hour?
American Standard Version (ASV)
why do we also stand in jeopardy every hour?
Bible in Basic English (BBE)
And why are we in danger every hour?
Darby Translation (DBY)
Why do we also endanger ourselves every hour?
Webster's Bible (WBS)
And why stand we in jeopardy every hour?
Young's Literal Translation (YLT)
why also do we stand in peril every hour?

Read in context

  1. 28మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.
  2. 29ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?
  3. 30మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల?
  4. 31సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును.
  5. 32మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.
Read all of 1 Corinthians 15

Cross references

Original words (Greek)

1 Corinthians 15:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.