1 Corinthians · chapter 15 · verse 46
1 Corinthians 15:46 in Telugu
ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.
Aatmasambandhamainadi modata kaliginadi kaadu, prakrutisambandhamainade modata kaliginadi; taruvaata aatmasambandhamainadi.
1 Corinthians 15:46 in English
- King James Version (KJV)
- Howbeit that [was] not first which is spiritual, but that which is natural; and afterward that which is spiritual.
- World English Bible (WEB)
- However, that which is spiritual isn’t first, but that which is natural, then that which is spiritual.
- American Standard Version (ASV)
- Howbeit that is not first which is spiritual, but that which is natural; then that which is spiritual.
- Bible in Basic English (BBE)
- But that which is natural comes before that which is of the spirit.
- Darby Translation (DBY)
- But that which is spiritual [was] not first, but that which is natural, then that which is spiritual:
- Webster's Bible (WBS)
- However, that [was] not first which is spiritual, but that which is natural; and afterward that which is spiritual.
- Young's Literal Translation (YLT)
- but that which is spiritual [is] not first, but that which [was] natural, afterwards that which [is] spiritual.
Read in context
- 44ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది.
- 45ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.
- 46ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.
- 47మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.
- 48మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే.
Cross references
- Ephesians 4:22–24 ఎఫెసీయులకు 4:22–24కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
- Colossians 3:9–10 కొలొస్సయులకు 3:9–10ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.
- Romans 6:6 రోమీయులకు 6:6ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయ బడెనని యెరుగుదుము.