1 Corinthians · chapter 15 · verse 44
1 Corinthians 15:44 in Telugu
ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది.
Prakrutisambandhamaina shareeramugaa vittabadi aatmasambandha shareeramugaa lepabadunu. Prakrutisambandhamaina shareeramunnadi ganuka aatmasambandhamaina shareeramukooda unnadi.
1 Corinthians 15:44 in English
- King James Version (KJV)
- It is sown a natural body; it is raised a spiritual body. There is a natural body, and there is a spiritual body.
- World English Bible (WEB)
- It is sown a natural body; it is raised a spiritual body. There is a natural body and there is also a spiritual body.
- American Standard Version (ASV)
- it is sown a natural body; it is raised a spiritual body. If there is a natural body, there is also a spiritual [body].
- Bible in Basic English (BBE)
- It is planted a natural body; it comes again as a body of the spirit. If there is a natural body, there is equally a body of the spirit.
- Darby Translation (DBY)
- It is sown a natural body, it is raised a spiritual body: if there is a natural body, there is also a spiritual [one].
- Webster's Bible (WBS)
- It is sown a natural body, it is raised a spiritual body. There is a natural body, and there is a spiritual body.
- Young's Literal Translation (YLT)
- it is sown a natural body, it is raised a spiritual body; there is a natural body, and there is a spiritual body;
Read in context
- 42మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;
- 43ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;
- 44ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది.
- 45ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.
- 46ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.
Cross references
- 1 Corinthians 15:50 1 కొరింథీయులకు 15:50సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.
- John 20:19 యోహాను 20:19ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.
- Luke 24:31 లూకా 24:31వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
- John 20:26 యోహాను 20:26ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.
Original words (Greek)
- sown · G4687σπείρω speírō
- natural · G5591ψυχικός psychikós
- body · G4983σῶμα sōma
- raised · G1453ἐγείρω egeírō
- spiritual · G4152πνευματικός pneumatikós
- body · G4983σῶμα sōma
- is · G2076ἐστί estí
- natural · G5591ψυχικός psychikós
- body · G4983σῶμα sōma
- and · G2532καί kaí
- is · G2076ἐστί estí
- spiritual · G4152πνευματικός pneumatikós
- body · G4983σῶμα sōma