1 Corinthians · chapter 16 · verse 10
1 Corinthians 16:10 in Telugu
తిమోతి వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు
Timoti vachchinayedala atadu meeyodda nirbhayudai yundunatlu choochukonudi, naavalene atadu prabhuvu panicheyuchunnaadu
1 Corinthians 16:10 in English
- King James Version (KJV)
- Now if Timotheus come, see that he may be with you without fear: for he worketh the work of the Lord, as I also [do].
- World English Bible (WEB)
- Now if Timothy comes, see that he is with you without fear, for he does the work of the Lord, as I also do.
- American Standard Version (ASV)
- Now if Timothy come, see that he be with you without fear; for he worketh the work of the Lord, as I also do:
- Bible in Basic English (BBE)
- Now if Timothy comes, see that he is with you without fear; because he is doing the Lord's work, even as I am:
- Darby Translation (DBY)
- Now if Timotheus come, see that he may be with you without fear; for he works the work of the Lord, even as I.
- Webster's Bible (WBS)
- Now if Timothy come, see that he may be with you without fear: for he worketh the work of the Lord, as I also [do] .
- Young's Literal Translation (YLT)
- And if Timotheus may come, see that he may become without fear with you, for the work of the Lord he doth work, even as I,
Read in context
- 8గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు.
- 9కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.
- 10తిమోతి వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు
- 11గనుక ఎవడైన అతనిని తృణీకరింప వద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతో కూడ వచ్చునని యెదురు చూచుచున్నాను.
- 12సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతి ఏమనగా, అతడీ సహోదరులతో కూడ మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును.
Cross references
- 1 Corinthians 15:58 1 కొరింథీయులకు 15:58కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
- Romans 16:21 రోమీయులకు 16:21నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.
- Philippians 2:19–22 ఫిలిప్పీయులకు 2:19–22నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చు కొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగు దురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.
- 1 Thessalonians 3:2 1 థెస్సలొనీకయులకు 3:2యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరి చారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు,
- 1 Corinthians 4:17 1 కొరింథీయులకు 4:17ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.
- Acts 19:22 అపొస్తలుల కార్యములు 19:22అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.
- 2 Corinthians 1:1 2 కొరింథీయులకు 1:1దేవుని చిత్తమువలన క్రీస్తు యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులో నున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది.
- 1 Corinthians 16:11 1 కొరింథీయులకు 16:11గనుక ఎవడైన అతనిని తృణీకరింప వద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతో కూడ వచ్చునని యెదురు చూచుచున్నాను.
- Acts 16:1 అపొస్తలుల కార్యములు 16:1పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.
- 2 Corinthians 6:1 2 కొరింథీయులకు 6:1కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.
- 1 Thessalonians 4:12 1 థెస్సలొనీకయులకు 4:12మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.
Original words (Greek)
- Now · G1161δέ dé
- if · G1437ἐάν eán
- Timotheus · G5095Τιμόθεος Timótheos
- come · G2064ἔρχομαι érchomai
- see · G991βλέπω blépō
- that · G2443ἵνα hína
- be · G1096γίνομαι gínomai
- with · G4314πρός prós
- you · G5209ὑμᾶς hymâs
- fear · G870ἀφόβως aphóbōs
- for · G1063γάρ gár
- worketh · G2038ἐργάζομαι ergázomai
- work · G2041ἔργον érgon
- Lord · G2962κύριος kýrios
- as · G5613ὡς hōs
- I · G1473ἐγώ egṓ
- also · G2532καί kaí