1 Corinthians · chapter 16 · verse 24
1 Corinthians 16:24 in Telugu
క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండును గాక. ఆమేన్.
Kreestuyesunandali naa prema meeyandarito undunu gaaka. Aamen.
1 Corinthians 16:24 in English
- King James Version (KJV)
- My love [be] with you all in Christ Jesus. Amen.
- World English Bible (WEB)
- My love to all of you in Christ Jesus. Amen.
- American Standard Version (ASV)
- My love be with you all in Christ Jesus. Amen.
- Bible in Basic English (BBE)
- My love be with you all in Christ Jesus. So be it.
- Darby Translation (DBY)
- My love [be] with you all in Christ Jesus. Amen.
- Webster's Bible (WBS)
- My love [be] with you all in Christ Jesus. Amen.
- Young's Literal Translation (YLT)
- my love [is] with you all in Christ Jesus. Amen.
Read in context
- 22ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు
- 23ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.
- 24క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండును గాక. ఆమేన్.
Cross references
- Revelation 3:19 ప్రకటన 3:19నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
- Matthew 6:13 మత్తయి 6:13మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.
- 1 Corinthians 14:16 1 కొరింథీయులకు 14:16లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును?
- 2 Corinthians 12:15 2 కొరింథీయులకు 12:15కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయ పరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?
- 2 Corinthians 11:11 2 కొరింథీయులకు 11:11ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును.
- Matthew 28:20 మత్తయి 28:20నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
- Philippians 1:8 ఫిలిప్పీయులకు 1:8క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి.
- 1 Corinthians 16:14 1 కొరింథీయులకు 16:14మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.
- 1 Corinthians 4:14–15 1 కొరింథీయులకు 4:14–15మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయు చున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు.