Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 16 · verse 4

1 Corinthians 16:4 in Telugu

నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు.

Nenu kooda velluta yuktamainayedala vaaru naato kooda vatturu.

1 Corinthians 16:4 in English

King James Version (KJV)
And if it be meet that I go also, they shall go with me.
World English Bible (WEB)
If it is appropriate for me to go also, they will go with me.
American Standard Version (ASV)
and if it be meet for me to go also, they shall go with me.
Bible in Basic English (BBE)
And if it is possible for me to go there, they will go with me.
Darby Translation (DBY)
and if it be suitable that I also should go, they shall go with me.
Webster's Bible (WBS)
And if it be proper that I should go also, they shall go with me.
Young's Literal Translation (YLT)
and if it be meet for me also to go, with me they shall go.

Read in context

  1. 2నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
  2. 3నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.
  3. 4నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు.
  4. 5అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను.
  5. 6అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును.
Read all of 1 Corinthians 16

Cross references

Original words (Greek)

1 Corinthians 16:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.