1 Corinthians · chapter 16 · verse 6
1 Corinthians 16:6 in Telugu
అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును.
Appudu meeyodda kontakaalamu aagavachchunu, oka vela sheetakaalamantayu gadupudunu. Appudu nenu velledi sthalamunaku meeru nannu saaganampavachchunu.
1 Corinthians 16:6 in English
- King James Version (KJV)
- And it may be that I will abide, yea, and winter with you, that ye may bring me on my journey whithersoever I go.
- World English Bible (WEB)
- But with you it may be that I will stay with you, or even winter with you, that you may send me on my journey wherever I go.
- American Standard Version (ASV)
- but with you it may be that I shall abide, or even winter, that ye may set me forward on my journey whithersoever I go.
- Bible in Basic English (BBE)
- But I may be with you for a time, or even for the winter, so that you may see me on my way, wherever I go.
- Darby Translation (DBY)
- But perhaps I will stay with you, or even winter with you, that ye may set me forward wheresoever I may go.
- Webster's Bible (WBS)
- And it may be that I shall abide, and even winter with you, that ye may bring me on my journey whithersoever I go.
- Young's Literal Translation (YLT)
- and with you, it may be, I will abide, or even winter, that ye may send me forward whithersoever I go,
Read in context
- 4నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు.
- 5అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను.
- 6అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును.
- 7ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను
- 8గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు.
Cross references
- Acts 15:3 అపొస్తలుల కార్యములు 15:3కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి.
- Romans 15:24 రోమీయులకు 15:24నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.
- 3 John 1:6–7 3 యోహాను 1:6–7వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసి కొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును.
- Acts 17:15 అపొస్తలుల కార్యములు 17:15పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.
- 2 Corinthians 1:16 2 కొరింథీయులకు 1:16మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంప బడవలెనని ఉద్దేశించితిని.
- Titus 3:12 తీతుకు 3:12నికొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించు కొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.
- Acts 27:12 అపొస్తలుల కార్యములు 27:12మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైఋతి వాయవ్యదిక్కుల తట్టుననున్న క్రేతురేవై యున్నది.
- Acts 21:5 అపొస్తలుల కార్యములు 21:5ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి.
- Acts 20:38 అపొస్తలుల కార్యములు 20:38పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగ నంపిరి.
- Acts 28:11 అపొస్తలుల కార్యములు 28:11మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపమందు శీతకాల మంతయు గడపిన అశ్వినీ చిహ్నముగల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి
- 1 Corinthians 16:11 1 కొరింథీయులకు 16:11గనుక ఎవడైన అతనిని తృణీకరింప వద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతో కూడ వచ్చునని యెదురు చూచుచున్నాను.
Original words (Greek)
- And · G1161δέ dé
- that · G5177τυγχάνω tynchánō
- abide · G3887παραμένω paraménō
- yea · G2228ἤ ḗ
- and · G2532καί kaí
- winter · G3914παραχειμάζω paracheimázō
- with · G4314πρός prós
- you · G5209ὑμᾶς hymâs
- that · G2443ἵνα hína
- ye · G5210ὑμεῖς hymeîs
- bring · G4311προπέμπω propémpō
- me · G3165μέ mé
- journey · G4311προπέμπω propémpō
- whithersoever · G3757οὗ hoû
- go · G4198πορεύομαι poreúomai