1 Corinthians · chapter 3 · verse 18
1 Corinthians 3:18 in Telugu
ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
Evadunu tannutaanu mosaparachukonakoodadu. Meelo evadainanu ee lokamandu taanu jnyaaninani anukonina yedala, jnyaani agunattu verrivaadu kaavalenu.
1 Corinthians 3:18 in English
- King James Version (KJV)
- Let no man deceive himself. If any man among you seemeth to be wise in this world, let him become a fool, that he may be wise.
- World English Bible (WEB)
- Let no one deceive himself. If anyone thinks that he is wise among you in this world, let him become a fool that he may become wise.
- American Standard Version (ASV)
- Let no man deceive himself. If any man thinketh that he is wise among you in this world, let him become a fool, that he may become wise.
- Bible in Basic English (BBE)
- Let no man have a false idea. If any man seems to himself to be wise among you, let him become foolish, so that he may be wise.
- Darby Translation (DBY)
- Let no one deceive himself: if any one thinks himself to be wise among you in this world, let him become foolish, that he may be wise.
- Webster's Bible (WBS)
- Let no man deceive himself. If any man among you seemeth to be wise in this world, let him become a fool, that he may be wise.
- Young's Literal Translation (YLT)
- Let no one deceive himself; if any one doth seem to be wise among you in this age — let him become a fool, that he may become wise,
Read in context
- 16మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
- 17ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.
- 18ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
- 19ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
- 20మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.
Cross references
- Proverbs 3:5 సామెతలు 3:5నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము
- 1 Corinthians 1:18–21 1 కొరింథీయులకు 1:18–21సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకులవివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది. జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను.
- Isaiah 5:21 యెషయా 5:21తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు కొనువారికి శ్రమ.
- Galatians 6:3 గలతీయులకు 6:3ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచు కొనును.
- 1 Corinthians 8:1–2 1 కొరింథీయులకు 8:1–2విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియుననుకొని యుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.
- Luke 18:17 లూకా 18:17చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- James 1:22 యాకోబు 1:22మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి.
- Matthew 18:4 మత్తయి 18:4కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.
- Mark 10:15 మార్కు 10:15చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి
- Titus 3:3 తీతుకు 3:3ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని
- 1 Corinthians 6:9 1 కొరింథీయులకు 6:9అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను
- James 1:26 యాకోబు 1:26ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.
Original words (Greek)
- Let · G1818ἐξαπατάω exapatáō
- man · G3367μηδείς mēdeís
- deceive · G1818ἐξαπατάω exapatáō
- himself · G1438ἑαυτοῦ heautoû
- If · G1487εἰ ei
- man · G5100τὶς tìs
- among · G1722ἐν en
- you · G5213ὑμῖν hymîn
- seemeth · G1380δοκέω dokéō
- be · G1511εἶναι eînai
- wise · G4680σοφός sophós
- in · G1722ἐν en
- this · G5129τούτῳ toútōi
- world · G165αἰών aiṓn
- become · G1096γίνομαι gínomai
- fool · G3474μωρός mōrós
- that · G2443ἵνα hína
- be · G1096γίνομαι gínomai
- wise · G4680σοφός sophós