1 Corinthians · chapter 3 · verse 4
1 Corinthians 3:4 in Telugu
ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?
Okadu nenu paulu vaadanu, mariyokadunenu apollovaadanu, ani cheppunappudu meeru prakrutisambandhulaina manushyulu kaaraa?
1 Corinthians 3:4 in English
- King James Version (KJV)
- For while one saith, I am of Paul; and another, I [am] of Apollos; are ye not carnal?
- World English Bible (WEB)
- For when one says, “I follow Paul,” and another, “I follow Apollos,” aren’t you fleshly?
- American Standard Version (ASV)
- For when one saith, I am of Paul; and another, I am of Apollos; are ye not men?
- Bible in Basic English (BBE)
- For when one says, I am of Paul; and another says, I am of Apollos; are you not talking like natural men?
- Darby Translation (DBY)
- For when one says, I am of Paul, and another, I of Apollos, are ye not men?
- Webster's Bible (WBS)
- For while one saith, I am of Paul; and another, I [am] of Apollos; are ye not carnal?
- Young's Literal Translation (YLT)
- for when one may say, 'I, indeed, am of Paul;' and another, 'I — of Apollos;' are ye not fleshly?
Read in context
- 2అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా?
- 3మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?
- 4ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?
- 5అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి
- 6నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే
Cross references
- 1 Corinthians 1:12 1 కొరింథీయులకు 1:12మీలో ఒకడునేను పౌలు వాడను, ఒకడునేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడునేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.
- 1 Corinthians 4:6 1 కొరింథీయులకు 4:6సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను.
- 1 Corinthians 3:3 1 కొరింథీయులకు 3:3మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?
Original words (Greek)
- For · G1063γάρ gár
- while · G3752ὅταν hótan
- one · G5100τὶς tìs
- saith · G3004λέγω légō
- I · G1473ἐγώ egṓ
- am · G1510εἰμί eimí
- Paul · G3972Παῦλος Paûlos
- and · G1161δέ dé
- another · G2087ἕτερος héteros
- I · G1473ἐγώ egṓ
- Apollos · G625Ἀπολλῶς Apollōs
- ye · G2075ἐστέ esté
- not · G3780οὐχί ouchí
- carnal · G4559σαρκικός sarkikós