Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 3 · verse 6

1 Corinthians 3:6 in Telugu

నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే

Nenu naatitini, apollo neellu posenu, vruddhi kalugajesina vaadu devude

1 Corinthians 3:6 in English

King James Version (KJV)
I have planted, Apollos watered; but God gave the increase.
World English Bible (WEB)
I planted. Apollos watered. But God gave the increase.
American Standard Version (ASV)
I planted, Apollos watered; but God gave the increase.
Bible in Basic English (BBE)
I did the planting, Apollos did the watering, but God gave the increase.
Darby Translation (DBY)
I have planted; Apollos watered; but God has given the increase.
Webster's Bible (WBS)
I have planted, Apollos watered: but God hath given the increase.
Young's Literal Translation (YLT)
I planted, Apollos watered, but God was giving growth;

Read in context

  1. 4ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?
  2. 5అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి
  3. 6నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే
  4. 7కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
  5. 8నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
Read all of 1 Corinthians 3

Cross references

Original words (Greek)

1 Corinthians 3:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.