Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 3 · verse 9

1 Corinthians 3:9 in Telugu

మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.

Memu devuni jatapanivaaramai yunnaamu; meeru devuni vyavasaayamunu devuni gruhamunai yunnaaru.

1 Corinthians 3:9 in English

King James Version (KJV)
For we are labourers together with God: ye are God’s husbandry, [ye are] God’s building.
World English Bible (WEB)
For we are God’s fellow workers. You are God’s farming, God’s building.
American Standard Version (ASV)
For we are God’s fellow-workers: ye are God’s husbandry, God’s building.
Bible in Basic English (BBE)
For we are workers with God: you are God's planting, God's building.
Darby Translation (DBY)
For we are God's fellow-workmen; ye are God's husbandry, God's building.
Webster's Bible (WBS)
For we are laborers together with God: ye are God's husbandry, [ye are] God's building.
Young's Literal Translation (YLT)
for of God we are fellow-workmen; God's tillage, God's building ye are.

Read in context

  1. 7కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
  2. 8నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
  3. 9మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.
  4. 10దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచు కొనవలెను.
  5. 11వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.
Read all of 1 Corinthians 3

Cross references

Original words (Greek)

1 Corinthians 3:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.