Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 4 · verse 16

1 Corinthians 4:16 in Telugu

క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

Kreestu yesunandu suvaarta dvaaraa nenu mimmunu kantini ganuka meeru nannu poli naduchukonuvaarai yundavalenani mimmunu batimaalukonuchunnaanu.

1 Corinthians 4:16 in English

King James Version (KJV)
Wherefore I beseech you, be ye followers of me.
World English Bible (WEB)
I beg you therefore, be imitators of me.
American Standard Version (ASV)
I beseech you therefore, be ye imitators of me.
Bible in Basic English (BBE)
So my desire is that you take me as your example.
Darby Translation (DBY)
I entreat you therefore, be my imitators.
Webster's Bible (WBS)
Wherefore I beseech you, be ye followers of me.
Young's Literal Translation (YLT)
I call upon you, therefore, become ye followers of me;

Read in context

  1. 14మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయు చున్నాను.
  2. 15క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు.
  3. 16క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
  4. 17ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.
  5. 18నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.
Read all of 1 Corinthians 4

Cross references

Original words (Greek)

1 Corinthians 4:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.