1 Corinthians · chapter 5 · verse 3
1 Corinthians 5:3 in Telugu
నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండి నట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.
Nenu dehavishayamai dooramugaa unnanu aatmavishayamai sameepamugaa undi, meetokooda undi nattugaane yitti kaaryamu eelaagu chesinavaaninigoorchi yidivarake teerpu teerchiyunnaanu.
1 Corinthians 5:3 in English
- King James Version (KJV)
- For I verily, as absent in body, but present in spirit, have judged already, as though I were present, [concerning] him that hath so done this deed,
- World English Bible (WEB)
- For I most certainly, as being absent in body but present in spirit, have already, as though I were present, judged him who has done this thing.
- American Standard Version (ASV)
- For I verily, being absent in body but present in spirit, have already as though I were present judged him that hath so wrought this thing,
- Bible in Basic English (BBE)
- For I myself, being present in spirit though not in body, have come to a decision about him who has done this thing;
- Darby Translation (DBY)
- For I, [as] absent in body but present in spirit, have already judged as present,
- Webster's Bible (WBS)
- For I verily, as absent in body, but present in spirit, have judged already as though I were present, [concerning] him that hath so done this deed,
- Young's Literal Translation (YLT)
- for I indeed, as being absent as to the body, and present as to the spirit, have already judged, as being present, him who so wrought this thing:
Read in context
- 1మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.
- 2ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసిన వారు కారు.
- 3నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండి నట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.
- 4ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును,
- 5నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.
Cross references
- Colossians 2:5 కొలొస్సయులకు 2:5నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను.
- 1 Thessalonians 2:17 1 థెస్సలొనీకయులకు 2:17సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు.
- 2 Corinthians 13:2 2 కొరింథీయులకు 13:2నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టు గానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను.
- 2 Corinthians 10:11 2 కొరింథీయులకు 10:11మేమెదుటలేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి వారమైయున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను.
- 2 Corinthians 10:1 2 కొరింథీయులకు 10:1మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొను చున్నాను.
Original words (Greek)
- For · G1063γάρ gár
- I · G1473ἐγώ egṓ
- verily · G3303μέν mén
- as · G5613ὡς hōs
- absent · G548ἄπειμι ápeimi
- body · G4983σῶμα sōma
- but · G1161δέ dé
- present · G3918πάρειμι páreimi
- spirit · G4151πνεῦμα pneûma
- judged · G2919κρίνω krínō
- already · G2235ἤδη ḗdē
- though · G5613ὡς hōs
- present · G3918πάρειμι páreimi
- that · G3588ὁ ho
- so · G3779οὕτω hoútō
- done · G2716κατεργάζομαι katergázomai
- this · G5124τοῦτο toûto
- deed · G2716κατεργάζομαι katergázomai