2 Corinthians · chapter 10 · verse 11
2 Corinthians 10:11 in Telugu
మేమెదుటలేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి వారమైయున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను.
Memedutalenappudu patrikala dvaaraa maatalayandetti vaaramaiyunnaamo, yeduta unnappudu kriyayandu attivaaramai yundumani atlanuvaadu talanchukonavalenu.
2 Corinthians 10:11 in English
- King James Version (KJV)
- Let such an one think this, that, such as we are in word by letters when we are absent, such [will we be] also in deed when we are present.
- World English Bible (WEB)
- Let such a person consider this, that what we are in word by letters when we are absent, such are we also in deed when we are present.
- American Standard Version (ASV)
- Let such a one reckon this, that, what we are in word by letters when we are absent, such [are we] also in deed when we are present.
- Bible in Basic English (BBE)
- Let those who say this keep in mind that, what we are in word by letters when we are away, so will we be in act when we are present.
- Darby Translation (DBY)
- Let such a one think this, that such as we are in word by letters [when] absent, such also present in deed.
- Webster's Bible (WBS)
- Let such one think this, that such as we are in word by letters when we are absent, such [will we be] also in deed when we are present.
- Young's Literal Translation (YLT)
- This one — let him reckon thus: that such as we are in word, through letters, being absent, such also, being present, [we are] in deed.
Read in context
- 9నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను.
- 10అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నైయున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.
- 11మేమెదుటలేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి వారమైయున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను.
- 12తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుట కైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితోనొకరు సరి చూచుకొను చున్నందున, గ్రహింపులేక యున్నారు.
- 13మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.
Cross references
- 2 Corinthians 13:2–3 2 కొరింథీయులకు 13:2–3నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టు గానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు శక్తిమంతుడై యున్నాడు.
- 2 Corinthians 13:10 2 కొరింథీయులకు 13:10కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూర ముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.
- 2 Corinthians 12:20 2 కొరింథీయులకు 12:20ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండు నేమో అనియు,
- 1 Corinthians 4:19–20 1 కొరింథీయులకు 4:19–20ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.
Original words (Greek)
- Let · G3049λογίζομαι logízomai
- one · G5108τοιοῦτος toioûtos
- think · G3049λογίζομαι logízomai
- this · G5124τοῦτο toûto
- that · G3754ὅτι hóti
- as · G3634οἷος hoîos
- are · G2070ἐσμέν esmén
- word · G3056λόγος lógos
- by · G1223διά diá
- letters · G1992ἐπιστολή epistolḗ
- absent · G548ἄπειμι ápeimi
- such · G5108τοιοῦτος toioûtos
- also · G2532καί kaí
- deed · G2041ἔργον érgon
- present · G3918πάρειμι páreimi