Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 6 · verse 17

1 Corinthians 6:17 in Telugu

అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.

Atuvale prabhuvuto kalisikonuvaadu aayanato ekaatmayai yunnaadu.

1 Corinthians 6:17 in English

King James Version (KJV)
But he that is joined unto the Lord is one spirit.
World English Bible (WEB)
But he who is joined to the Lord is one spirit.
American Standard Version (ASV)
But he that is joined unto the Lord is one spirit.
Bible in Basic English (BBE)
But he who is united to the Lord is one spirit.
Darby Translation (DBY)
But he that [is] joined to the Lord is one Spirit.
Webster's Bible (WBS)
But he that is joined to the Lord is one spirit.
Young's Literal Translation (YLT)
And he who is joined to the Lord is one spirit;

Read in context

  1. 15మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు.
  2. 16వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?
  3. 17అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.
  4. 18జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
  5. 19మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
Read all of 1 Corinthians 6

Cross references

Original words (Greek)

1 Corinthians 6:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.