1 Corinthians · chapter 6 · verse 16
1 Corinthians 6:16 in Telugu
వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?
Veshyato kalisikonuvaadu daanito ekadehamai yunnaadani meererugaraa? Vaariddaru ekashareeramai yunduru ani moshe cheppuchunnaadu gadaa?
1 Corinthians 6:16 in English
- King James Version (KJV)
- What? know ye not that he which is joined to an harlot is one body? for two, saith he, shall be one flesh.
- World English Bible (WEB)
- Or don’t you know that he who is joined to a prostitute is one body? For, “The two”, he says, “will become one flesh.”
- American Standard Version (ASV)
- Or know ye not that he that is joined to a harlot is one body? for, The twain, saith he, shall become one flesh.
- Bible in Basic English (BBE)
- Or do you not see that he who is joined to a loose woman is one body with her? for God has said, The two of them will become one flesh.
- Darby Translation (DBY)
- Do ye not know that he [that is] joined to the harlot is one body? for the two, he says, shall be one flesh.
- Webster's Bible (WBS)
- What? know ye not that he who is joined to a harlot is one body? for two, saith he, shall be one flesh.
- Young's Literal Translation (YLT)
- have ye not known that he who is joined to the harlot is one body? 'for they shall be — saith He — the two for one flesh.'
Read in context
- 14దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును.
- 15మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు.
- 16వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?
- 17అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.
- 18జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
Cross references
- Genesis 2:24 ఆదికాండము 2:24కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
- Ephesians 5:31 ఎఫెసీయులకు 5:31ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
- Mark 10:8 మార్కు 10:8వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు.
- Matthew 19:5–6 మత్తయి 19:5–6ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను.
- Matthew 21:31–32 మత్తయి 21:31–32అందుకు వారుమొదటివాడే అనిరి. యేసుసుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్ము నట్లు పశ్చాత్తాపపడక పోతిరి.
- Judges 16:1 న్యాయాధిపతులు 16:1తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను.
- Genesis 34:31 ఆదికాండము 34:31అందుకు వారు - వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.
- Genesis 38:24 ఆదికాండము 38:24రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా - ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను.
- Hebrews 11:31 హెబ్రీయులకు 11:31విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.
- Genesis 38:15 ఆదికాండము 38:15యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని
Original words (Greek)
- What · G2228ἤ ḗ
- ye · G1492εἴδω eídō
- not · G3756οὐ ou
- that · G3754ὅτι hóti
- which · G3588ὁ ho
- joined · G2853κολλάω kolláō
- harlot · G4204πόρνη pórnē
- is · G2076ἐστί estí
- one · G1520εἷς heîs
- body · G4983σῶμα sōma
- for · G1063γάρ gár
- two · G1417δύο dýo
- he · G5346φημί phēmí
- be · G2071ἔσομαι ésomai
- one · G1520εἷς heîs
- flesh · G4561σάρξ sárx