Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 5 · verse 30

Ephesians 5:30 in Telugu

మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.

Manamu kreestu shareeramunaku avayavamulamai yunnaamu ganuka alaage kreestukooda sanghamunu poshinchi sanrakshinchuchunnaadu.

Ephesians 5:30 in English

King James Version (KJV)
For we are members of his body, of his flesh, and of his bones.
World English Bible (WEB)
because we are members of his body, of his flesh and bones.
American Standard Version (ASV)
because we are members of his body.
Bible in Basic English (BBE)
Because we are parts of his body.
Darby Translation (DBY)
for we are members of his body; [we are of his flesh, and of his bones.]
Webster's Bible (WBS)
For we are members of his body, of his flesh, and of his bones.
Young's Literal Translation (YLT)
because members we are of his body, of his flesh, and of his bones;

Read in context

  1. 28అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
  2. 29తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును.
  3. 30మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
  4. 31ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
  5. 32ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
Read all of Ephesians 5

Cross references

Original words (Greek)

Ephesians 5:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.