1 Corinthians · chapter 7 · verse 18
1 Corinthians 7:18 in Telugu
సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.
Sunnati pondinavaadevadainanu piluvabadenaa? Atadu sunnati pogottukonavaladu; sunnati pondanivaadevadainanu piluvabadenaa? Sunnati pondavaladu.
1 Corinthians 7:18 in English
- King James Version (KJV)
- Is any man called being circumcised? let him not become uncircumcised. Is any called in uncircumcision? let him not be circumcised.
- World English Bible (WEB)
- Was anyone called having been circumcised? Let him not become uncircumcised. Has anyone been called in uncircumcision? Let him not be circumcised.
- American Standard Version (ASV)
- Was any man called being circumcised? let him not become uncircumcised. Hath any been called in uncircumcision? let him not be circumcised.
- Bible in Basic English (BBE)
- If any man who is a Christian has had circumcision, let him keep so; and if any man who is a Christian has not had circumcision, let him make no change.
- Darby Translation (DBY)
- Has any one been called circumcised? let him not become uncircumcised: has any one been called in uncircumcision? let him not be circumcised.
- Webster's Bible (WBS)
- Is any man called being circumcised? let him not become uncircumcised. Is any called in uncircumcision? let him not become circumcised.
- Young's Literal Translation (YLT)
- being circumcised — was any one called? let him not become uncircumcised; in uncircumcision was any one called? let him not be circumcised;
Read in context
- 16ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?
- 17అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.
- 18సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.
- 19దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.
- 20ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను.
Cross references
- Acts 15:5 అపొస్తలుల కార్యములు 15:5పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి.
- Galatians 5:1–3 గలతీయులకు 5:1–3ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి. చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతి మను ష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను.
- Acts 15:19 అపొస్తలుల కార్యములు 15:19కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక
- Acts 15:24 అపొస్తలుల కార్యములు 15:24కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు
- Colossians 3:11 కొలొస్సయులకు 3:11ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.
- Acts 15:28 అపొస్తలుల కార్యములు 15:28విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.
- Acts 15:1–2 అపొస్తలుల కార్యములు 15:1–2కొందరు యూదయనుండి వచ్చిమీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలున కును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.
Original words (Greek)
- Is · G2564καλέω kaléō
- man · G5100τὶς tìs
- called · G2564καλέω kaléō
- circumcised · G4059περιτέμνω peritémnō
- him · G1986ἐπισπάομαι epispáomai
- not · G3361μή mḗ
- uncircumcised · G1986ἐπισπάομαι epispáomai
- Is · G2564καλέω kaléō
- any · G5100τὶς tìs
- called · G2564καλέω kaléō
- in · G1722ἐν en
- uncircumcision · G203ἀκροβυστία akrobystía
- him · G4059περιτέμνω peritémnō
- not · G3361μή mḗ
- circumcised · G4059περιτέμνω peritémnō