1 Corinthians · chapter 7 · verse 27
1 Corinthians 7:27 in Telugu
భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.
Bhaaryaku baddhudavai yuntivaa? Vidudala koravaddu. Bhaaryaleka vidigaanuntivaa? Vivaahamu koravaddu.
1 Corinthians 7:27 in English
- King James Version (KJV)
- Art thou bound unto a wife? seek not to be loosed. Art thou loosed from a wife? seek not a wife.
- World English Bible (WEB)
- Are you bound to a wife? Don’t seek to be freed. Are you free from a wife? Don’t seek a wife.
- American Standard Version (ASV)
- Art thou bound unto a wife? seek not to be loosed. Art thou loosed from a wife? seek not a wife.
- Bible in Basic English (BBE)
- If you are married to a wife, make no attempt to get free from her: if you are free from a wife, do not take a wife.
- Darby Translation (DBY)
- Art thou bound to a wife? seek not to be loosed; art thou free from a wife? do not seek a wife.
- Webster's Bible (WBS)
- Art thou bound to a wife? seek not to be loosed. Art thou loosed from a wife? seek not a wife.
- Young's Literal Translation (YLT)
- Hast thou been bound to a wife? seek not to be loosed; hast thou been loosed from a wife? seek not a wife.
Read in context
- 25కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పు చున్నాను.
- 26ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.
- 27భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.
- 28అయినను నీవు పెండ్లిచేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లిచేసి కొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీరసంబంధమైన శ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను.
- 29సహోదరులారా, నేను చెప్పునదే మనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును
Cross references
- 1 Corinthians 7:12–14 1 కొరింథీయులకు 7:12–14ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్య జింపకూడదు. అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు
- 1 Corinthians 7:20 1 కొరింథీయులకు 7:20ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను.