Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 7 · verse 33

1 Corinthians 7:33 in Telugu

పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు.

Pendliyainavaadu bhaaryanu elaagu santoshapettagalanani lokavishayamainavaatini goorchi chintinchuchunnaadu.

1 Corinthians 7:33 in English

King James Version (KJV)
But he that is married careth for the things that are of the world, how he may please [his] wife.
World English Bible (WEB)
but he who is married is concerned about the things of the world, how he may please his wife.
American Standard Version (ASV)
but he that is married is careful for the things of the world, how he may please his wife,
Bible in Basic English (BBE)
But the married man gives his attention to the things of this world, how he may give pleasure to his wife.
Darby Translation (DBY)
but he that has married cares for the things of the world, how he shall please his wife.
Webster's Bible (WBS)
But he that is married, is anxious for the things that are of the world, how he may please [his] wife.
Young's Literal Translation (YLT)
and the married is anxious for the things of the world, how he shall please the wife.

Read in context

  1. 31ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింప నట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.
  2. 32మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు.
  3. 33పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు.
  4. 34అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.
  5. 35మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.
Read all of 1 Corinthians 7

Cross references

Original words (Greek)

1 Corinthians 7:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.