1 Corinthians · chapter 7 · verse 3
1 Corinthians 7:3 in Telugu
భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుప వలెను.
Bharta bhaaryakunu aalaagunane bhaarya bhartakunu vaari vaari dharmamulu nadupa valenu.
1 Corinthians 7:3 in English
- King James Version (KJV)
- Let the husband render unto the wife due benevolence: and likewise also the wife unto the husband.
- World English Bible (WEB)
- Let the husband give his wife the affection owed her, and likewise also the wife her husband.
- American Standard Version (ASV)
- Let the husband render unto the wife her due: and likewise also the wife unto the husband.
- Bible in Basic English (BBE)
- Let the husband give to the wife what is right; and let the wife do the same to the husband.
- Darby Translation (DBY)
- Let the husband render her due to the wife, and in like manner the wife to the husband.
- Webster's Bible (WBS)
- Let the husband render to the wife due benevolence: and likewise also the wife to the husband.
- Young's Literal Translation (YLT)
- to the wife let the husband the due benevolence render, and in like manner also the wife to the husband;
Read in context
- 1మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.
- 2అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.
- 3భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుప వలెను.
- 4భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.
- 5ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.
Cross references
- 1 Peter 3:7 1 పేతురు 3:7అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.
- Exodus 21:10 నిర్గమకాండము 21:10ఆ కుమా రుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి ఆహార మును వస్త్రమును సంసారధర్మమును తక్కువ చేయ కూడదు.