1 Corinthians · chapter 9 · verse 26
1 Corinthians 9:26 in Telugu
కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,
Kaabatti nenu guri choodanivaanivale parugettu vaadanukaanu,
1 Corinthians 9:26 in English
- King James Version (KJV)
- I therefore so run, not as uncertainly; so fight I, not as one that beateth the air:
- World English Bible (WEB)
- I therefore run like that, not aimlessly. I fight like that, not beating the air,
- American Standard Version (ASV)
- I therefore so run, as not uncertainly; so fight I, as not beating the air:
- Bible in Basic English (BBE)
- So then I am running, not uncertainly; so I am fighting, not as one who gives blows in the air:
- Darby Translation (DBY)
- I therefore thus run, as not uncertainly; so I combat, as not beating the air.
- Webster's Bible (WBS)
- I therefore so run, not as uncertainly; so I fight, not as one that beateth the air:
- Young's Literal Translation (YLT)
- I, therefore, thus run, not as uncertainly, thus I fight, as not beating air;
Read in context
- 24పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.
- 25మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.
- 26కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,
- 27గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.
Cross references
- 2 Peter 1:10 2 పేతురు 1:10అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.
- 2 Timothy 2:5 2 తిమోతికి 2:5మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.
- Philippians 1:21 ఫిలిప్పీయులకు 1:21నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
- Colossians 1:29 కొలొస్సయులకు 1:29అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.
- Luke 13:24 లూకా 13:24ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.
- 2 Timothy 1:12 2 తిమోతికి 1:12ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
- 1 Peter 5:1 1 పేతురు 5:1తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.
- Ephesians 6:12 ఎఫెసీయులకు 6:12ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
- Hebrews 4:1 హెబ్రీయులకు 4:1ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.
- 2 Corinthians 5:1 2 కొరింథీయులకు 5:1భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
- 2 Corinthians 5:8 2 కొరింథీయులకు 5:8ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
- 1 Corinthians 14:9 1 కొరింథీయులకు 14:9ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడు చున్నట్టుందురు.