Hebrews · chapter 4 · verse 1
Hebrews 4:1 in Telugu
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.
Aayana yokka vishraantilo praveshinchudumanu vaagdaanamu inka nilichiyundagaa, meelo evadainanu okavela aa vaagdaanamu pondakunda tappipovunemo ani bhayamu kaligiyundamu.
Hebrews 4:1 in English
- King James Version (KJV)
- Let us therefore fear, lest, a promise being left [us] of entering into his rest, any of you should seem to come short of it.
- World English Bible (WEB)
- Let’s fear therefore, lest perhaps anyone of you should seem to have come short of a promise of entering into his rest.
- American Standard Version (ASV)
- Let us fear therefore, lest haply, a promise being left of entering into his rest, any one of you should seem to have come short of it.
- Bible in Basic English (BBE)
- Let us then, though we still have God's word that we may come into his rest, go in fear that some of you may be unable to do so.
- Darby Translation (DBY)
- Let us therefore fear, lest, a promise being left of entering into his rest, any one of you might seem to have failed [of it].
- Webster's Bible (WBS)
- Let us therefore fear, lest a promise being left [us] of entering into his rest, any of you should seem to come short of it.
- Young's Literal Translation (YLT)
- We may fear, then, lest a promise being left of entering into His rest, any one of you may seem to have come short,
Read in context
- 1ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.
- 2వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను.
- 3కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యము లన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చినేను కోపముతో ప్రమాణముచేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.
Cross references
- Hebrews 12:15 హెబ్రీయులకు 12:15మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,
- Proverbs 28:14 సామెతలు 28:14నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును.
- Hebrews 4:9 హెబ్రీయులకు 4:9కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.
- 1 Corinthians 9:26–27 1 కొరింథీయులకు 9:26–27కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.
- Hebrews 4:11 హెబ్రీయులకు 4:11కాబట్టి అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.
- 1 Corinthians 10:12 1 కొరింథీయులకు 10:12తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
- Hebrews 13:7 హెబ్రీయులకు 13:7మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.
- Hebrews 4:3–5 హెబ్రీయులకు 4:3–5కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యము లన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చినేను కోపముతో ప్రమాణముచేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పి యున్నాడు. ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.
- Romans 11:20 రోమీయులకు 11:20మంచిది; వారు అవి శ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;
- Romans 3:23 రోమీయులకు 3:23ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
- Numbers 14:34 సంఖ్యాకాండము 14:34మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.
- 2 Timothy 2:13 2 తిమోతికి 2:13మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.
Original words (Greek)
- us · G5399φοβέω phobéō
- therefore · G3767οὖν oûn
- fear · G5399φοβέω phobéō
- lest · G3379μήποτε mḗpote
- promise · G1860ἐπαγγελία epangelía
- left · G2641καταλείπω kataleípō
- entering · G1525εἰσέρχομαι eisérchomai
- into · G1519εἰς eis
- his · G846αὐτός autós
- rest · G2663κατάπαυσις katápausis
- any · G5100τὶς tìs
- of · G1537ἐκ ek
- you · G5216ὑμῶν hymōn
- seem · G1380δοκέω dokéō
- it · G5302ὑστερέω hysteréō