Skip to content
ThuthiThuthiThuthi
1 John · chapter 2 · verse 20

1 John 2:20 in Telugu

అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.

Ayite meeru parishuddhunivalana abhishekamu pondinavaaru ganuka samastamunu eruguduru.

1 John 2:20 in English

King James Version (KJV)
But ye have an unction from the Holy One, and ye know all things.
World English Bible (WEB)
You have an anointing from the Holy One, and you all have knowledge.
American Standard Version (ASV)
And ye have an anointing from the Holy One, and ye know all things.
Bible in Basic English (BBE)
And you have the Spirit from the Holy One and you all have knowledge.
Darby Translation (DBY)
And ye have [the] unction from the holy [one], and ye know all things.
Webster's Bible (WBS)
But ye have an unction from the Holy One, and ye know all things.
Young's Literal Translation (YLT)
And ye have an anointing from the Holy One, and have known all things;

Read in context

  1. 18చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
  2. 19వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెళ్లిరి.
  3. 20అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.
  4. 21మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగి యున్నందునను మీకు వ్రాయుచున్నాను.
  5. 22యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.
Read all of 1 John 2

Cross references

Original words (Greek)

1 John 2:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.