1 John · chapter 2 · verse 21
1 John 2:21 in Telugu
మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగి యున్నందునను మీకు వ్రాయుచున్నాను.
Meeru satyameruganivaarainanduna nenu vraayaledu gaani, meeru daanini erigiyunnandunanu, e abaddhamunu satyasambandhamainadi kaadani yerigi yunnandunanu meeku vraayuchunnaanu.
1 John 2:21 in English
- King James Version (KJV)
- I have not written unto you because ye know not the truth, but because ye know it, and that no lie is of the truth.
- World English Bible (WEB)
- I have not written to you because you don’t know the truth, but because you know it, and because no lie is of the truth.
- American Standard Version (ASV)
- I have not written unto you because ye know not the truth, but because ye know it, and because no lie is of the truth.
- Bible in Basic English (BBE)
- I have not sent you this letter because you have no knowledge of what is true, but because you have knowledge, and because that which is false has nothing in common with that which is true.
- Darby Translation (DBY)
- I have not written to you because ye do not know the truth, but because ye know it, and that no lie is of the truth.
- Webster's Bible (WBS)
- I have not written to you because ye know not the truth, but because ye know it, and that no lie is of the truth.
- Young's Literal Translation (YLT)
- I did not write to you because ye have not known the truth, but because ye have known it, and because no lie is of the truth.
Read in context
- 19వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెళ్లిరి.
- 20అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.
- 21మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగి యున్నందునను మీకు వ్రాయుచున్నాను.
- 22యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.
- 23కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుకాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.
Cross references
- 2 Peter 1:12 2 పేతురు 1:12కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.
- Jude 1:5 యూదా 1:5ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించి నను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.
- Proverbs 1:5 సామెతలు 1:5జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.
- Proverbs 9:8–9 సామెతలు 9:8–9అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.
- Romans 15:14–15 రోమీయులకు 15:14–15నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి ప్రీతికర మగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి, అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని.
Original words (Greek)
- have · G1125γράφω gráphō
- not · G3756οὐ ou
- written · G1125γράφω gráphō
- you · G5213ὑμῖν hymîn
- because · G3754ὅτι hóti
- know · G1492εἴδω eídō
- not · G3756οὐ ou
- truth · G225ἀλήθεια alḗtheia
- but · G235ἀλλά allá
- because · G3754ὅτι hóti
- know · G1492εἴδω eídō
- it · G846αὐτός autós
- and · G2532καί kaí
- that · G3754ὅτι hóti
- no · G3756οὐ ou
- lie · G5579ψεῦδος pseûdos
- is · G2076ἐστί estí
- of · G1537ἐκ ek
- truth · G225ἀλήθεια alḗtheia