Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 1 · verse 21

2 Corinthians 1:21 in Telugu

మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.

Meeto kooda kreestunandu nilichiyundunatlugaa mammunu sthiraparachi abhishekinchinavaadu devude.

2 Corinthians 1:21 in English

King James Version (KJV)
Now he which stablisheth us with you in Christ, and hath anointed us, [is] God;
World English Bible (WEB)
Now he who establishes us with you in Christ and anointed us is God,
American Standard Version (ASV)
Now he that establisheth us with you in Christ, and anointed us, is God;
Bible in Basic English (BBE)
Now he who makes our faith strong together with you, in Christ, and has given us of his grace, is God;
Darby Translation (DBY)
Now he that establishes us with you in Christ, and has anointed us, [is] God,
Webster's Bible (WBS)
Now he who establisheth us with you in Christ, and hath anointed us, [is] God;
Young's Literal Translation (YLT)
and He who is confirming you with us into Christ, and did anoint us, [is] God,

Read in context

  1. 19మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతిచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు.
  2. 20దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.
  3. 21మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.
  4. 22ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు.
  5. 23మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.
Read all of 2 Corinthians 1

Cross references

Original words (Greek)

2 Corinthians 1:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.