Skip to content
ThuthiThuthiThuthi
1 John · chapter 5 · verse 9

1 John 5:9 in Telugu

దేవుని కుమారునియందు విశ్వాస ముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారునిగూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే.

Devuni kumaaruniyandu vishvaasa munchuvaadu tanalone yee saakshyamu kaligiyunnaadu; devuni nammanivaadu aayana tana kumaarunigoorchi yichchina saakshyamunu nammaledu ganuka atadu devuni abaddhikunigaa chesinavaade.

1 John 5:9 in English

King James Version (KJV)
If we receive the witness of men, the witness of God is greater: for this is the witness of God which he hath testified of his Son.
World English Bible (WEB)
If we receive the witness of men, the witness of God is greater; for this is God’s testimony which he has testified concerning his Son.
American Standard Version (ASV)
If we receive the witness of men, the witness of God is greater: for the witness of God is this, that he hath borne witness concerning his Son.
Bible in Basic English (BBE)
If we take the witness of men to be true, the witness of God is greater: because this is the witness which God has given about his Son.
Darby Translation (DBY)
If we receive the witness of men, the witness of God is greater. For this is the witness of God [which] he has witnessed concerning his Son.
Webster's Bible (WBS)
If we receive the testimony of men, the testimony of God is greater: for this is the testimony of God which he hath testified of his Son.
Young's Literal Translation (YLT)
If the testimony of men we receive, the testimony of God is greater, because this is the testimony of God that He hath testified concerning His Son.

Read in context

  1. 7సాక్ష్య మిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి యున్నారు.
  2. 8మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.
  3. 9దేవుని కుమారునియందు విశ్వాస ముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారునిగూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే.
  4. 10ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది.
  5. 11దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే.
Read all of 1 John 5

Cross references

Original words (Greek)

1 John 5:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.