1 Kings · chapter 1 · verse 15
1 Kings 1:15 in Telugu
కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను.
Kaabatti batsheba gadilonunna raajunoddaku vachchenu. Raaju bahu vruddhudainanduna shoonemeeyuraalaina abeeshagu raajunu kanipettu chundenu.
1 Kings 1:15 in English
- King James Version (KJV)
- And Bath-sheba went in unto the king into the chamber: and the king was very old; and Abishag the Shunammite ministered unto the king.
- World English Bible (WEB)
- Bathsheba went in to the king in his room. The king was very old; and Abishag the Shunammite was serving the king.
- American Standard Version (ASV)
- And Bath-sheba went in unto the king into the chamber: and the king was very old; and Abishag the Shunammite was ministering unto the king.
- Bible in Basic English (BBE)
- Then Bath-sheba went into the king's room; now the king was very old, and Abishag the Shunammite was waiting on him.
- Darby Translation (DBY)
- And Bathsheba went in to the king into the chamber; and the king was very old; and Abishag the Shunammite ministered to the king.
- Webster's Bible (WBS)
- And Bath-sheba went to the king into the chamber: and the king was very old; and Abishag the Shunamite ministered to the king.
- Young's Literal Translation (YLT)
- And Bath-Sheba cometh in unto the king, to the inner chamber, and the king [is] very aged, and Abishag the Shunammite is serving the king:
Read in context
- 13నీవు రాజైన దావీదునొద్దకు పోయినా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను.
- 14రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీవెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను.
- 15కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను.
- 16బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను
- 17నా యేలిన వాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకు రాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారు డైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే,
Cross references
Original words (Hebrew)
- Bath-sheba · H1339בַּת־שֶׁבַע Bath-Shebaʻ
- in · H935בּוֹא bôwʼ
- king · H4428מֶלֶךְ melek
- chamber · H2315חֶדֶר cheder
- king · H4428מֶלֶךְ melek
- very · H3966מְאֹד mᵉʼôd
- old · H2204זָקֵן zâqên
- Abishag · H49אֲבִישַׁג ʼĂbîyshag
- Shunammite · H7767שׁוּנַמִּית Shûwnammîyth
- ministered · H8334שָׁרַת shârath
- king · H4428מֶלֶךְ melek