1 Kings · chapter 1 · verse 16
1 Kings 1:16 in Telugu
బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను
Batsheba vachchi raaju eduta saagilapadi namaskaaramu cheyagaa raajunee korika emani adigi nanduku aame yeelaagu manavi chesenu
1 Kings 1:16 in English
- King James Version (KJV)
- And Bath-sheba bowed, and did obeisance unto the king. And the king said, What wouldest thou?
- World English Bible (WEB)
- Bathsheba bowed and showed respect to the king. The king said, “What would you like?”
- American Standard Version (ASV)
- And Bath-sheba bowed, and did obeisance unto the king. And the king said, What wouldest thou?
- Bible in Basic English (BBE)
- And Bath-sheba went down on her face on the earth before the king giving him honour. And he said, What is your desire?
- Darby Translation (DBY)
- And Bathsheba bowed and did obeisance to the king. And the king said, What wouldest thou?
- Webster's Bible (WBS)
- And Bath-sheba bowed, and did obeisance to the king. And the king said, What wouldst thou?
- Young's Literal Translation (YLT)
- and Bath-Sheba boweth and doth obeisance to the king, and the king saith, 'What — to thee?'
Read in context
- 14రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీవెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను.
- 15కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను.
- 16బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను
- 17నా యేలిన వాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకు రాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారు డైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే,
- 18ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజవునగు నీకు తెలియకయే యున్నది.
Cross references
- 1 Samuel 20:41 1 సమూయేలు 20:41వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలా గుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.
- 1 Samuel 25:23 1 సమూయేలు 25:23అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను
- 1 Samuel 24:8 1 సమూయేలు 24:8అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లినా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి
- 1 Kings 2:20 1 రాజులు 2:20ఒక చిన్న మనవిచేయ గోరుచున్నాను; నా మాట త్రోసి వేయకుమని ఆమె చెప్పగా రాజునా తల్లీ చెప్పుము, నీ మాట త్రోసివేయననగా
- Matthew 20:32 మత్తయి 20:32యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా
- Matthew 20:21 మత్తయి 20:21నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.
- 1 Kings 1:23 1 రాజులు 1:23అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి
- Esther 7:2 ఎస్తేరు 7:2రాజు ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకను గ్రహించెదనని రెండవనాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను.