Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 1 · verse 18

1 Kings 1:18 in Telugu

ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజవునగు నీకు తెలియకయే యున్నది.

Ippudaite adoneeyaa yeluchunnaadu. Ee sangati naa yelinavaadavunu raajavunagu neeku teliyakaye yunnadi.

1 Kings 1:18 in English

King James Version (KJV)
And now, behold, Adonijah reigneth; and now, my lord the king, thou knowest [it] not:
World English Bible (WEB)
Now, behold, Adonijah reigns; and you, my lord the king, don’t know it.
American Standard Version (ASV)
And now, behold, Adonijah reigneth; and thou, my lord the king, knowest it not:
Bible in Basic English (BBE)
And now, see, Adonijah has made himself king without my lord's knowledge;
Darby Translation (DBY)
And now behold, Adonijah is king; and now, my lord the king, thou knowest it not.
Webster's Bible (WBS)
And now, behold, Adonijah reigneth; and now, my lord the king, thou knowest [it] not:
Young's Literal Translation (YLT)
and now, lo, Adonijah hath reigned, and now, my lord, O king, thou hast not known;

Read in context

  1. 16బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను
  2. 17నా యేలిన వాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకు రాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారు డైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే,
  3. 18ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజవునగు నీకు తెలియకయే యున్నది.
  4. 19అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱెలను బలిగా అర్పించి రాజ కుమారులనందరిని యాజకుడైన అబ్యాతారును సైన్యాధి పతియైన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు.
  5. 20నా యేలినవాడవైన రాజా, నా యేలినవాడవైన రాజవగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందునుగూర్చి ఇశ్రాయేలీయు లందరును కనిపెట్టియున్నారు.
Read all of 1 Kings 1

Cross references

Original words (Hebrew)

1 Kings 1:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.