Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 1 · verse 28

1 Kings 1:28 in Telugu

దావీదు బత్షెబను పిలువుమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను.

Daaveedu batshebanu piluvumani selaviyyagaa aame raaju sannidhiki vachchi raaju eduta niluvabadenu.

1 Kings 1:28 in English

King James Version (KJV)
Then king David answered and said, Call me Bath-sheba. And she came into the king’s presence, and stood before the king.
World English Bible (WEB)
Then King David answered, “Call Bathsheba in to me.” She came into the king’s presence and stood before the king.
American Standard Version (ASV)
Then king David answered and said, Call to me Bath-sheba. And she came into the king’s presence, and stood before the king.
Bible in Basic English (BBE)
Then King David in answer said, Send for Bath-sheba to come to me. And she came in and took her place before the king.
Darby Translation (DBY)
Then king David answered and said, Call me Bathsheba. And she came into the king's presence, and stood before the king.
Webster's Bible (WBS)
Then king David answered and said, Call me Bath-sheba. And she came into the king's presence, and stood before the king.
Young's Literal Translation (YLT)
And king David answereth and saith, 'Call for me for Bath-Sheba;' and she cometh in before the king, and standeth before the king.

Read in context

  1. 26అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహో యాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు.
  2. 27నా యేలినవాడ వును రాజవునగు నీ తరువాత నీ సింహాసనముమీద ఎవడు ఆసీనుడై యుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పక యుందువా? ఈ కార్యము నా యేలినవాడవును రాజవు నగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా? అని యడిగెను.
  3. 28దావీదు బత్షెబను పిలువుమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను.
  4. 29అప్పుడు రాజు ప్రమాణ పూర్వకముగా చెప్పినదేమనగాసకలమైన ఉపద్రవములలోనుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు
  5. 30అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసినదానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా
Read all of 1 Kings 1

Original words (Hebrew)

1 Kings 1:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.