Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 1 · verse 7

1 Kings 1:7 in Telugu

అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని

Atadu serooyaa kumaarudaina yovaabutonu yaajakudaina abyaataarutonu aalochana cheyagaa vaaru adoneeyaa pakshamu vahinchi ataniki sahaayamu chesiri gaani

1 Kings 1:7 in English

King James Version (KJV)
And he conferred with Joab the son of Zeruiah, and with Abiathar the priest: and they following Adonijah helped [him].
World English Bible (WEB)
He conferred with Joab the son of Zeruiah and with Abiathar the priest; and they followed Adonijah and helped him.
American Standard Version (ASV)
And he conferred with Joab the son of Zeruiah, and with Abiathar the priest: and they following Adonijah helped him.
Bible in Basic English (BBE)
And he had talk with Joab, the son of Zeruiah, and with Abiathar the priest; and they were on his side and gave him their support.
Darby Translation (DBY)
And he conferred with Joab the son of Zeruiah, and with Abiathar the priest; and they helped Adonijah and followed [him].
Webster's Bible (WBS)
And he conferred with Joab the son of Zeruiah, and with Abiathar the priest: and they following Adonijah, helped [him] .
Young's Literal Translation (YLT)
And his words are with Joab son of Zeruiah, and with Abiathar the priest, and they help after Adonijah;

Read in context

  1. 5హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడైనేనే రాజు నగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్ప రచుకొనెను.
  2. 6అతని తండ్రినీవు ఈలాగున ఏల చేయు చున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌంద ర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు.
  3. 7అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని
  4. 8యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.
  5. 9అదోనీయా ఏన్‌రోగేలు సమీప మందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, రాజకుమారు లగు తన సహోదరులనందరిని యూదావారగు రాజు యొక్క సేవకులనందరిని పిలిపించెను గాని
Read all of 1 Kings 1

Cross references

Original words (Hebrew)

1 Kings 1:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.